Abyasa App Login Problems


The teachers who are unable to login in Abhyasa APP can fill the form after solving the issues SMS will be sent to you. it will take 24 hours to solve the issue. Please try with your treasury id and password abc@123, if there is zero in the first place please remove and try. 

 అభ్యాస యాప్ లోనికి లాగ్ ఇన్ అవ్వలేకపోతున్న ఉపాధ్యాయులు క్రింది గూగుల్ ఫారం సబ్మిట్ చేయాలి. మీకు SMS వచ్చి, సమస్య 24 గంటల్లో పరిష్కరించబడుతుంది. అభ్యాస యాప్ లోకి మీ TREASURY ID , abc@123 password తో లాగ్ ఇన్ అవ్వండి.

అభ్యస అప్ కి లాగ్ ఇన్ అవటానికి టీచర్స్ తమ treasury id ఎంటర్ చేసేప్పుడు సున్నా ని ఎంటర్ చేసి .. లాగిన్ అవనిచో సున్నాని లేకుండా 6 అంకెల ఎంట్రర్ చేసి ప్రయత్నం చేయగలరు. పై రెండు పద్దతుల్లో లాగిన్ అవని చో ఈ క్రింది Google Form లో వివరాలు నింపి పంపినచో సమస్య పరిష్కరింపబడును.

 

Submit your details click here Google Form

Top Post Ad

Below Post Ad