NAADU - NEDU MOBILE APP and Guidelines


NAADU- NEDU UPDATED APP(23.0.2020) : VERSION 1.9.2  DOWNLOAD

Every Nadu Nedu school hm has to download and install the app. Expenditure and other details should be entered in this App. 

NADU NEDU WEBSITE 👉🏻 http://manabadi.ap.gov.in

DOWNLOAD 👉🏻 UPDATED NADU NEDU MOBILE APP LINK (version 1.9)

Also Read: GO MS 22 Guidelines of Nadu Nedu 


Government of Andhra Pradesh considers the school as a divine place and wants to promote the school as a true learning center to the children. The Government desires to improve the learning outcomes and decrease the dropout rate in all schools by taking up various measures including upgrading the school infrastructure through the implementation of Mana Badi - Nadu Nedu Program. The Government wants to develop the school infrastructure in the state in a systematic manner to reach the required standards by involving the parents who are the key stakeholders.

Mana Badi – Nadu Nedu is to strengthen the infrastructure and transform the existing infrastructure of the schools in the mission mode in a phased manner over a period of three years, starting from 2019-20. Under Mana Badi – Nadu Nedu program, following 9 infrastructure components have been taken up. (I) Toilets with running water (ii) ) Drinking water supply (iii) Major and minor repairs (iv) Electrification with fans and tube lights (v) Furniture for students and staff (vi) Green chalk boards (vii) Painting to schools (viii) English labs and (ix) Compound walls.

The project covers total 44,512 schools, including residential schools, run by all managements, viz., School Education, Panchayat Raj, Municipal Administration, Social Welfare, BC Welfare, Tribal Welfare, Minority Welfare, Juvenile Welfare and Fisheries Departments. In the Phase-I, 15715 schools have be taken up through the Government implementing agencies - Panchayat Raj Engineering Dept, AP Samagra Shiksha Society, APEWIDC, Municipal & Public Health Engineering Department and Tribal welfare Engineering Department.


నాడు-నేడు key points

🌴 ప్రధానోపాధ్యాయులు పేరెంట్స్ కమిటీ టోటల్ కాస్ట్ లో 15% ఫండ్ రైజ్ చేయాలి.దానికి సంబంధించిన  రిజల్యూషన్ అప్లోడ్ చేయాలి.


🌴 నాడు నేడు మొదటి దశ కింద ఎన్నికైన పాఠశాలలలో మొత్తం పనులన్నీ జులై నాటికి పూర్తి కావాలి.


🌴అన్ని పనులు ఒకేసారి మొదలుపెట్టుకోవచ్చు‌.


🌴 ₹5000 లోపు ఉన్న ఖర్చులకు HM డబ్బులు చెల్లించి తర్వాత విత్ డ్రా చేసుకోవాలి .₹5000 పైన ఉన్న ఖర్చులకు ఖచ్చితంగా చెక్కు రూపంలోనే చెల్లించాలి.


 🌴ప్రతిరోజు ప్రధానోపాధ్యాయులు పనులను ఖచ్చితంగా పరిశీలించవలసి ఉంటుంది.


🌴మండల స్థాయిలో నాడు-నేడు కు  ఒక వాట్సాప్ గ్రూప్ ఖచ్చితంగా వుండాలి.


🌴రాష్ట్రస్థాయిలో 15717 స్కూళ్లలో పనులను నిరంతరం  పర్యవేక్షిస్తుంటారు .


🌴 EA.CRP లు వర్క్ జరుగుతున్న ఫోటోలను ఎప్పటికప్పుడు ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి.దీని ద్వారా Work progress తెలుస్తుంది.Field Engineer సహాయంతో  సచివాలయ EA లు వర్క్ ను నిరంతరం పర్యవేక్షించాలి.


🌴 టాయిలెట్ నిర్మాణం, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిఫికేషన్ మరియు మేజర్ మైనర్ రిపేర్ లకు అవసరమైన సామాగ్రిని మాత్రమే కొనుగోలు చేయాలి. ప్రభుత్వం నిర్దేశించిన ఇతర సామాగ్రిని e-procurement టెండర్ల ద్వారా ఏజన్సీ ద్వారా సప్లై చేస్తారు.


🌴బాంక్ పాస్ బుక్ update చేయించండి.....check book తీసుకోండి....ప్రతి నాడు నేడు ప్రధానోపాధ్యాయులు విధిగా చేయవలసిన ముఖ్య కర్తవ్యం ఇది. అన్ని రిజిస్టర్లు తప్పక తీసుకోవలెను.


🌴HM లు WEA ల సమన్వయంతో అన్ని రిజిస్టర్లు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి . ప్రతి వారము ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా పేరెంట్స్ కమిటీ మీటింగ్ పెట్టాలి దానికోసం మినిట్స్ రాయాలి.అన్ని రిజిస్టర్ లు update గా ఉంచాలి.


🌴ఇకనుండి  ప్రతి బిల్లును STMS మొబైల్ యాప్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.



🌴పనులన్నీ ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో జరగాలి.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad