AP Student Help Line


Hon'ble minister for Education Sri Audimulapu Suresh garu launched student help line number (Student call Center) today.

ఆగస్టు చివరి నాటికి పాఠశాలలను తెరిచే ఆలోచనలో ఉన్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. శనివారం ఆయన సమగ్ర శిక్ష అభియాన్ కార్యాలయంలో ‘మన బడి నాడు -నేడు’ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్ధుల కోసం టోల్‌ఫ్రీ నంబర్‌ విడుదల చేసిన మంత్రి.. ఏ సమస్య ఉన్నా ‘1800 123 123 124’ నంబర్‌కు ఫోన్‌ చేయొచ్చని తెలిపారు. కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను సిద్ధం చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

Any student can call to 1800  123 123 124 and select class, subject then it will connect to expert teacher of that particular subject.

It work on Monday to Friday between 10am to 12:30pm and 2pm to 4 pm
Please spread the message to all the students

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad