గత కొద్ది రోజులుగా, “Remove china apps” అనే కొత్త అనువర్తనం భారతదేశంలోని గూగుల్ ప్లే స్టోర్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. ప్లే స్టోర్ నంబర్ల ప్రకారం, ఇది 5 మిలియన్ కంటే ఎక్కువ సార్లు డౌన్‌లోడ్ చేయబడింది. ఈ app మీ ఫోన్మూ లో ఉన్న apps ఏ దేశం లో తయారు చేయబడిందో తెలియజేయడమే దీని అసలు ఉద్దేశం . కానీ దీనిని చైనా వ్యతిరేక భావజాలం లో వాడేశారు మన భారతీయులు.
The app is developed by an unknown Indian company named OneTouch AppLabs. And on its site, the firm says, “Detecting the country of origin is based on the market research but we do not guarantee any correct/wrong information.”
గత కొద్దీ వారాలుగా వాట్సాప్ లలో చైనా అప్స్ తొలగించు అనే ఈ మెసేజ్ చైనా మీద అందరికి వ్యతిరేక భావాలు రేపెలా ఉన్నాయి. వాడేదీ చైనా ఫోన్ . అలాంటప్ప్పుడు చైనా అప్స్ మాత్రం తీసెయ్యాలా.
చైనీస్ యాప్‌లను తొలగించే ఆలోచనకు ఇటీవలి రోజుల్లో పలువురు భారతీయ ప్రముఖులు
మద్దతు ఇచ్చారు. యోగా గురువు బాబా రామ్‌దేవ్ వారాంతంలో ఒక వీడియోను ట్వీట్
చేశారు, ఇది చైనాతో అనుబంధాన్ని కలిగి ఉన్న అనేక APPS తొలగించడాన్ని
చూపించింది.
ఈ app తయారుచేసిన వారి అసలు మూల అర్ధం వేరు.This is only for Educational
purpose.
5 మిలియన్ల మంది భారతీయులు ‘చైనా యాప్ రిమూవర్’ను డౌన్‌లోడ్ చేస్తున్నారు - కానీ అది పనిచేయదు.