తెలంగాణ: హెల్త్ ఎమర్జెన్సీపై ఆర్డినెన్స్ జారీ తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల
వేతనాల్లో కోత విధించేలా ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం. తాజా ఆర్డినెన్సు తో
వచ్చే నెలలో కూడా జీతాలు, పెన్షన్ల కోత విధించనున్నట్లు తెలుస్తున్నది. హెల్త్
ఎమర్జెన్సీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స ను జారీ చేసింది. ఈ
ఆర్డినెన్స్ పై గవర్నర్ తమిళిసై గెజిట్ విడుదల చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో 2005
డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ ప్రకారం ఉద్యోగుల జీతాల్లో కోత విధించడంతో పాటు
పెన్షన్లలో ప్రభుత్వం కోత విధిస్తోంది. దీనిపై పెన్షనర్లు ప్రభుత్వ తీరును
నిరసిస్తూ కోర్టుకు సైతం వెళ్లారు.
TS: ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించేలా ఆర్డినెన్స్ జారీ
June 17, 2020
0
Tags