డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా విద్యార్థులకు గోల్డెన్‌ ఛాన్స్‌.. ONGC లో 4182 అప్రెంటీస్‌ పోస్టులు.. ఏపీలో 366 ఖాళీలు.



ఓఎన్‌జీసీ దేశవ్యాప్తంగా 4182 అప్రెంటీస్‌ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది


ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఓఎన్‌జీసీ).. దేశవ్యాప్తంగా 4182 అప్రెంటీస్‌ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హలైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మెరిట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆగస్టు 17, 2020 దరఖాస్తుకు చివరితేది. అభ్యర్థుల వయసు ఆగస్టు 17, 2020 నాటికి 18-24 ఏళ్ల మధ్య ఉండాలి. . అర్హుల జాబితాను ఆగస్టు 24, 2020 విడుదల చేస్తారు.

Advt. No: ONGC/APPR/1/2020/ Date of Notification: 29.07.2020
Last Date of receipt of applications: 17.08.2020

ENGAGEMENT OF APPRENTICES UNDER THE APPRENTICES ACT, 1961
Oil and Natural Gas Corporation Limited (ONGC), which is India’s flagship energy major and a
‘Maharatna’ Central Public Sector Enterprise engaged in Exploration and Production of Oil & Gas in India
and abroad, as a measure of Skill Building initiative for the Nation, proposes to engage apprentices at
its location across 21 work centres.
Applications are invited from candidates meeting the following qualifications for engagement as
Apprentices under Apprentices Act 1961 (as amended from time to time) in the trade/disciplines
mentioned below:
A. LOCATION and TENTATIVE NO. OF NUMBER OF SEATS:-
Note: A candidate is to choose and can apply for one trade at one work centre/Location only.
పూర్తి వివరాలకు https://www.ongcindia.com/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad