ఈ రోజు ( 25.08.2020) E-SR లో వచ్చిన మార్పులు

 ఈ రోజు E-SR లో వచ్చిన మార్పులు చాలా అంశాలు తొలగించారు.

✍️PART 1లో తొలగించినవి 

1) photo upload detalis

2) Account details

✍️PART 2 

పేరు certificate details  ...పేరును నామినేషన్ డిటేయిల్స్ గా మార్పు.

✍️PART -6 leave travel concession details (LTC) తొలగించారు

✍️PART -7 Interest Bearing advance details తొలగించారు.

✍️PART-8 Group Insurance (GIS) తొలగించారు.

✍️PART-9 Service verification details తొలగించారు.

✍️కొత్త గా add చేసినది

 PART -7

Document uploads

➖➖➖➖➖➖➖➖➖

E-SR changes

1. మెడికల్, ఓత్ , ఎల్లిగేషన్ సర్టిఫికేట్ - delete చేయడం అయినది.

2. బ్యాంక్ అకౌంట్, ZPPF , apgli లు తీసివేయడం అయినది.

3.Old photo ను తీసివేయడం అయినది.

4.ఆధార్ కార్డ్ ని add చేయడం అయినది.

5.ప్రాపర్టీస్ వివరాలు తీసివేయడం జరిగింది.

6.GIS కూడా  తీసివేయడం జరిగింది.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad