ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు క‌రోనా


గాన గంధ‌ర్వుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు క‌రోనా టెస్టుల్లోపాజిటివ్‌గా అని నిర్ధార‌ణ అయ్యింది. ఈ విష‌యాన్ని ఆయ‌న ఓ వీడియో ద్వారా తెలియ‌జేశారు. జ్వ‌రంతో ఇబ్బంది ప‌డుతున్న త‌ను క‌రోనా టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్ అని డాక్ట‌ర్స్ చెప్పిన‌ట్లు ఆయ‌న ఆ వీడియోలో తెలిపారు. ప్ర‌స్తుతం చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. త‌న ఆరోగ్యం ఎవ‌రూ భ‌య‌ప‌డ‌న‌క్క‌ర్లేద‌ని ఆయ‌న స‌ద‌రు వీడియో ద్వారా తెలియ‌జేశారు. తనకు ఎవరూ పోన్లు చేయవద్దని, డాక్టర్స్ రెస్ట్ అవసరమని సూచించినట్లు ఎస్పీబీ తెలిపారు. 

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad