ఆంధ్రప్రదేశ్‌లో 16,208 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ 20 నుంచి 26 వ తేదీ వరకు జరిగాయి
సచివాలయ పరీక్షల ప్రిలిమినరీ 'కీ' విడుదల.
'ప్రిలిమినరీ కీ' పై అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 29వ తేదీలోగా తెలపాలి..
అనంతరం వాటిని పరిశీలించి తుది 'కీ'ని విడుదల.
OFFICIAL INITIAL KEYS కొరకు ఇక్కడ క్లిక్ చేయండి