సాధారణంగా మార్కెట్లో మొక్కలు ఎంత ధరకు దొరుకుతుంటాయి అంటే రూ. 50 నుంచి ఐదారువేల వరకు ఉండొచ్చు. అంతకంటే ఎక్కువ ధర అంటే అవి అరుదైన జాతికి చెందిన మొక్కగా గుర్తించవచ్చు. ఇలాంటి అరుదైన మొక్కల్లో ఒకటి వారిగాటెడ్ మినిమా ఒకటి. ఈ మొక్కను న్యూజిలాండ్ కు చెందిన ట్రేడ్ మీ అనే సైట్ ఆక్షన్ నిర్వహించారు. మొత్తం 62 మంది బిడ్ లో పాల్గొన్నారు. కాగా, ఓ వ్యక్తి 8150 న్యూజిలాండ్ డాలర్లకు సొంతం చేసుకున్నారు. అత్యధిక ధరకు అమ్ముడు పోయిన హౌస్ ప్లాంట్ గా వారిగాటెడ్ మినిమా చరిత్ర సృష్టించింది.
Jasmine: Variegated Minima
Latin Name: Trachelospermum asiaticum 'variegatum'
The Basics
This evergreen vine has an abundance of creamy-yellow, fragrant blooms throughout spring and summer. Lustrous, dark-green with white edge foliage grows on long, thin branches reaching 20 feet in length and 12-18 inches in depth as ground cover. Ideally used as a ground cover and vine on a trellis, tree, fence, porch or wall.
The Needs
Amount of Sunlight: Full sun to partial shade
Amount of Water: Water regularly; more frequent watering in extreme heat
Soil Conditions: Prefers moist, well-drained soil
Cold Hardiness Zone: 8-11
The Care
This evergreen needs a regular water schedule to ensure the growth of a mature root system. Be sure to keep the soil moist or blooming will cease. After the mature root system is established, watering is needed occasionally, except during a drought, watering is needed regularly. Prune annually to control size. Allow up to 5 feet if planning to use as a ground cover or allow less space for quicker coverage.