Commissioner of School Education Conducted Video conference on 26.06.2020 and discussed many issues regarding Education System in AP.
Apart from that Commissioner Sir talked about Transfers and Rationalization
for this year. He demonstrated Staff Patterns proposed for this year to
follow. CSE sir showed tables of staff patterns in Primary UP and High
School with respect to the pupil ratio.
UPSCHOOLs:
➲ 6&7 తరగతులకు 20 మంది కంటె తక్కువ,6,7&8 తరగతులలో 30 మంది
కంటె తక్కువ ఉన్న UP తరగతుల లోని SA లు Need ఉన్న
స్కూళ్కకు తరలింపు.వారి బదులు UP స్కూళ్ళకు SGT లు
➲ DEO pool లో ఉన్నLP లు SGT ల బదులు SA Tel/Hin
లేని UP లకు తరలింపు
High schools
➲ Upto Role 200 HM post:1SAposts 8 Total 9
➲ English medium విద్యార్థులు 50కంటెఎక్కువ 200 కంటెతక్కువ ఉంటే
4SA పోస్టులు( Maths, PS,BS ,SS) లు ఉంటాయి
➲ 201 మరియు అంత కంటె ఎక్కువ EM విద్యార్ధులు ఉంటె ఒక Separate
యూనిట్ గా పరిగణించి TableIIIA ప్రకారము ( Except HM&SAphy
Edn) సర్దుబాటు చేస్తారు
Primary:
➲ Primary లో 1 నుండి 60 వరకు 2 పోస్టులు , పై ప్రతి 30
మందివిద్యార్ధులకు ఒక SGT పోస్టు.150 దాటితే అదనముగా LFL
hm.Primary Schools లో 150 కంటె తక్కువ రోలు ఉంటే LFL HM
ను SGt గాపరిగణిస్తారు.
➲ LFL HM Long standing అయితే Surplus గా పరిగణించి Shift
చేస్తారు
✪ ఖాళీ SGT పోస్టు Surplus అయి, సర్దుబాటు కానిచో దానిని
Unfilled గా cader strength లో చూపిస్తారు.
CSE proposed Revised Staff patterns for HighSchools and Minor
medium Schools for Rationalization.
NO change in the Primary and Upper Primary Sections.