New Admissions online Process in AP Govt Schools
( https://schooledu.ap.gov.in/SIMS20/ )
అమ్మ ఒడి పథకం- షెడ్యూల్(2020-21)::
❖ డిసెంబర్ 9-25 వరకు అమ్మ ఒడి పై ముందస్తు చర్యలు ఉద్యమం స్థాయిలో జరుగును.
❖ చైల్డ్ ఇన్ఫో/ జ్ఞానభూమి పోర్టల్ లో నమోదు అయిన విద్యార్ధులను బట్టి అర్హులైన తల్లుల / సంరక్షకుల జాబితాను 6 అంచెల ప్రమాణం ప్రకారం పరిశీలించి డిసెంబర్ 16 న జాబితాను విడుదల చేయడం జరుగుతుంది.
❖ ప్రధానోపాధ్యాయులు డిసెంబర్ 10-20 మధ్య విద్యార్థుల నమోదు/అప్డేట్ తప్పనిసరిగా చేయాలి.
User id : udise code
Password : Child info password తో లాగిన్ అయితే విండో ఓపెన్ అవుతుంది.
Go to services tab...
ఇప్పుడు New Student Registration పై క్లిక్ చేసి ఆధార్ నెంబరు ని ఎంటర్ చేసి submit చేసి వివరాలను నమోదు చేయాలి.
Official link for Childinfo