JVK kits - distribution clarifications - AMO WG

 ముఖ్య గమనిక....

ఒకటవ తరగతి లో కొత్తగా చేరిన పిల్లల విషయంలో మరియు 5 నుండి 6 కి వెళ్లిన పిల్లల విషయంలో కొన్ని సందేహాలుంటాయి.

కంగారు పడనవసరం లేదు.

ముందుగా ఏ సందేహాలు లేని పిల్లలందరికీ ఈరోజు నుండి kits ఇవ్వండి. ఇది ఆయా స్కూల్స్ లో పిల్లల సంఖ్యని బట్టి 2 లేదా 3 రోజులలో పూర్తవుతుంది.

రేపటికి మన సందేహాలు నివృత్తి చేసుకుందాం. అప్పుడు మిగిలిన వారందరికీ ఇవ్వొచ్చు.

ముఖ్యమైన విషయం....ఇది ఒక్క రోజులో పూర్తయ్యే పనికాదు కాబట్టి , ముందు ఈరోజు కొంతమందిని ఎంపిక చేసుకొని కార్యక్రమం ప్రారంభించండి.

మొత్తం 40 లక్షల మంది పిల్లలు అనుకుంటే , మనకు సందేహాలు వచ్చే పిల్లల సంఖ్య 10 నుంచి 20 శాతం మాత్రమే.

కాబట్టి, ముందుగా ఆ 80 లేదా 90 శాతం పని పూర్తి చేద్దాం.

ఈ రోజు సాయంత్రానికి తక్కిన సమస్యలకు పరిష్కారం ఆలోచిద్దాం.

ప్రశాంతంగా ఈ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించండి.


🙏🙏🙏

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad