❒ నవంబర్ 2 నుండి తరగతులు మధ్యాహ్నం వరకు మాత్రమే పనిచేస్తాయి
❒ మధ్యాహ్నం భోజనం పెట్టి విద్యార్థులను ఇంటికి పంపిస్తారు .
❒ నవంబర్ నెల 2 వ తేదీ నుంచి అమలు అవుతుంది. డిసెంబర్లో పరిస్థితిని బట్టి నిర్ణయం.
❒ ఒకవేళ తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపకపోతే వారి కోసం ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తారు.
❒ ఒకరోజు 1,3,5, 7, తరగతులకు మరుసటి రోజు 2,4,6, 8. తరగతులకు క్లాసులు నిర్వహిస్తారు.
❒ ఒకవేళ 750 పైగా విద్యార్థుల సంఖ్య ఉంటే మూడు రోజులకు ఒకసారి తరగతులు నిర్వహిస్తారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
Enough details
ReplyDelete