> బడ్జెట్ ఎస్టిమేట్స్ కొరకు ఇంత హడావిడిగా వివరాలు తీసుకోవడం ఏమిటి???
HR Data కన్ఫర్మేషన్ పేరుతో నెల చివర్లో ఇబ్బందులకు గురిచేస్తున్న బడ్జెట్ పోర్టల్
ఆల్రెడీ DATA confirm చేసి ఫైనల్ submission చేసినవారికి కూడా DDO req లో బిల్ సబ్మిట్ కావట్లేదు
> పైగా బడ్జెట్ HR వివరాలు సమర్పిస్తే గాని శాలరీ బిల్ అనుమతించకపోవడం అభ్యంతరకరం...
>HR data ను Finial Submission చేసిన వారికి బిల్లు Submission కాకపోవడం గందరగోళంకి దారితీస్తుంది.
> ఈ కార్యక్రమం చాలా జాగ్రత్తగా పూర్తిస్థాయి సమాచారంతో చేయాలి..
>సమయం ఎక్కువ అవసరం...
>పైగా నవంబర్ నెల జీతాలు కూడా దానికి లింక్ చేశారు..
>దీనిని ఈ నెల ఆరంభంలో ఇచ్చి ఉంటే ఈ పాటికి ఒక కొలిక్కి వచ్చేది.
ఈ సమయంలో ఇచ్చి వ్యవధి లేకుండా చేస్తే DDOs, ఉద్యోగులు కూడా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది.
>కావున ఫైనాన్స్ డిపార్టుమెంట్ వారు ఈ ఆదేశాల అమలును పునః సమీక్షించాలి..
All Unions have to respond on this issue