Transfers Latest Update: 25.11.2020

 ట్రస్న్ఫర్ అప్లికేషన్ లేటెస్ట్ అప్డేట్ : 

ఈ రోజు ఇచ్చిన Revised షెడ్యూల్ మరియు GO  59 నేపథ్యంలో 

1. హెడ్ మాస్టర్స్ ఎవరైతే 1. 10.2015 మరియు 18. 11. 2015 మధ్య జాయిన్ అయినా వారి వివరాలు లిస్ట్ లు  జిల్లాలకు పంపియున్నారు 

2. 2008 నుంచి ఎవరైతే ఒకే స్కూల్ నందు పనిచేయుచున్నారో వారి School  Category పాయింట్స్ పెరుగతాయి . అందుకోసం రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లు కోసం అప్లై చేసుకున్న అందరి స్కూల్ category లు 2008 నుంచి update చేయమని లిస్ట్ లు పంపి ఉన్నారు 

3. GO 59 ప్రకారం గా మారిన Entitlement పాయింట్స్ ఆటోమేటిక్ గా అప్లికేషన్  backend నందు మార్పుచేయుదురు .

 టీచర్ల బదిలీల Revised Schedule  GOMS NO 59. 24-11-2020. లో ముఖ్యమైన తేదీలు 

 బదిలీ దరఖాస్తుల పరిశీలన: Nov28-29

పాయింట్ల ఆధారంగా ప్రొవిజినల్ సీనియారిటీ లిస్టు ప్రదర్శన: Nov 30-DEC 2

అభ్యంతరాలు సబ్మిట్ చేయడం: DEC 3-4

జాయింట్ కలెక్టర్ అభ్యంతరాలు అప్రూవల్ చేయుట: DEC 5-7

పాయింట్ల ఆధారంగా తుది సీనియార్టీ లిస్టు ప్రదర్శన:  DEC 8-Dec10

వెబ్ ఆప్షన్స్ పెట్టుకొనుటకు తేదీలు:- Dec11-15

బదిలీల ఆర్డర్ లు ప్రదర్శన: Dec16-21

బదిలీల ఆర్డర్ లో టెక్నికల్ ఇబ్బందుల స్వీకరణ: Dec 22-23

బదిలీల ఆర్డర్లు డౌన్లోడ్ చేసుకొనుట  Dec-24

Download Transfers Revised Schedule

Download GO 59 Dt: 24.11.2020

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad