Transfers Latest Update

2020Oct 12 నాటిటీచర్ల బదిలీల G.O54 కు కొన్ని సవరణలు చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి G.O 59 తో ది24.11.2020 న ఆదేశాలు జారీ చేశారు‌ దీని ప్రకారము...

స్కూలు స్టేషన్ పాయింట్ల పై ఉన్న 8 సంవత్సరముల సీలింగ్ తొలగించబడినది.ఎన్ని సంవత్సరాలు చేస్తే అన్ని సంవత్సరాలు×HRA category వారిగా పాయింట్లు(School service years×5/3/2/1)

Service points గతంలో లాగా 30 సంలు గరిష్టముగా కాక 33 సంవత్సములవరకు  గరిష్టముగా 16.5(33×0.5) ఇస్తారు

HMs కు ది1.1.2020 నాటికి School లో 5 Yrs(Not Academic years) పూర్తి చేసుకొన్నవారినే తప్పని సరిగా బదిలీ చేస్తారు.( HMs కు 5Academic years లో Academicపదమును తొలగించబడినది )

Maximum Total points 85 ను తొలగించ బడినది

ఈ G.O 59 వలన ఎవరూ మరల దరఖాస్తు చేసికొనవలసిన పనిలేదు. Automatic  గాRevised Points Generate అగును

HMs యొక్క Long standing Vacancies lists లో మార్పు జరుగును

ఈ G.Oజారీ  వలన కొద్దిగా సవరించిన షెడ్యూల్ విడుదలగును

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad