హెల్త్ కార్డ్స్ లో మార్పులకు వారం గడువు
Update your Details in Health Card
Government is planning to issue Smart Health Cards
Health Cards కి సంబంధించి కింది details లలో ఏమైనా మార్పులు ఉంటే ఒక వారంలో చేసుకోవాలి. తరువాత మనకు Smart Health Cards download అవుతాయి.
1. Name
2. Gender
3. New Photo upload
4. Mobile number
5. Adress change
6. Blood group
7. New member adding
or Deleting .
Click here to Login into EHS portal
EHS కార్డు కొరకు జాయిన్ అయిన కొత్త లో ఇచ్చిన ఫోన్ నంబరు ఇప్పుడు ఉపయోగంలో లేకపోతే password తెలియక మార్పులు చేసుకోవడానికి login అవడం కుదరదు
EHS AP వారిని సంప్రదించగా వారు తెలిపిన సమాచారం మేరకు EMPLOYEE మరియు వారి బెనిఫిషరీ యొక్క డీటెయిల్స్ అనగా
1. మొబైల్ నంబర్ (పాతది ఉపయోగంలో లేకపోతే )
2. Date of birth
3. ఆధార్ నంబర్స్
ను అప్డేట్ చేయుటకు ఈ క్రింది మెయిల్ అడ్రెస్ కు మెయిల్ పెట్టినచో మీకు వివరాలు అప్డేట్ చేయబడతాయి.