Transfers News

 *🌼ఉపాధ్యాయ బదిలీలు*

*నేడు, రేపు ఆప్షన్లకు అవకాశం*

*23 నుంచి ఎంఈవోల నేతృత్వంలో మార్పులు చేర్పులు*

*ఎమ్మార్సీలో ప్రత్యేక కౌంటర్లు*

*☀️వెబ్ ఆప్షన్లు అసలు ఇవ్వని వారు సోమ, మంగళవారాల్లో  సంబంధిత ఎంఈవో కార్యాలయాలకు వెళ్లి ఆప్షన్లు ఇచ్చుకొవచ్చు. తరువాత ప్రింట్‌ కాపీ తీసుకుని అక్కడే ఇచ్చి కన్‌ఫర్మ్‌ చేసుకోవాలి*

*❇️23 నుంచి ఎంఈవోల నేతృత్వంలో మార్పులు చేర్పులు*

*☀️సర్వర్‌ పనిచేయకపోవడంతో కొందరు రెండు మూడు పర్యాయాలు ఆప్షన్లు ఇచ్చినా.... కొంతమేర అసంపూర్తి సమాచారo వచ్చింది*

*☀️ఇటువంటి టీచర్లు ఈనెల 23 నుంచి 31వ తేదీ వరకు సంబంధిత ఎంఈవో కార్యాలయాలకు వెళ్లి మార్పులు చేర్పులు చేసుకోవచ్చు.*

*☀️అయితే రోజుకు పది మంది టీచర్లకు మాత్రమే అవకాశం ఇచ్చారు. ఇలా మార్పులు చేర్పులు చేసుకునే టీచర్లకు ఓడీ మంజూరు చేస్తారు.*

 *☀️కాగా మార్పులు చేర్పులకు ఎంఈవో కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు తెరవాలని విద్యా శాఖ ఆదేశించింది.*

*☀️ఎంఈవో నేతృత్వంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఐఎస్‌ కోఆర్డినేటర్లు మాత్రం ఈ ప్రక్రియ చేయాలి.*

 *☀️ఉపాధ్యాయ సంఘాలను అనుమతించ వద్దని ఆదేశాలు వచ్చాయి.*


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad