ముఖ్య సూచన: అమ్మ ఒడి :-కింది ఇచ్చిన లింక్ ద్వారా స్కూల్ లాగ్ ఇన్ లో ఎంటర్ అయితే మీకు Services లో
❐S1-UPDATE ELIGIBLE CHILD INVALID BANK ACCOUNT FORM S2-UPDATE ELIGIBLE TO INELIGEBLE FORM లు ఇవ్వబడ్డాయి.
❐ మొదటి S1 లో eligible లిస్ట్ లో ఉండి బ్యాంక్ అక్కౌంట్ నెంబర్, బ్యాంక్ పేరు, మరియు ఐఎఫ్‌ఎస్‌సి కోడ్ లలో ఏమైనా మార్పులు చేయాల్సి ఉంటే ఈ Form లో Child Id ద్వారా ఎంటర్ అయ్యి, ఫార్మ్ లో చూపిన వివరాలను సబ్మిట్ చేయాలి. ఇది ఒక్కసారి మాత్రమే అవుతుంది.
❐ రెండవది S2-UPDATE ELIGIBLE TO INELIGEBLE FORM లో Eligible లిస్ట్ లో ఉన్న Ineligible పిల్లల వివరాలను ఈ Form లో ఎంటర్ చేయడం ద్వారా వారికి అమ్మ ఒడి లబ్ది పొందకుండా చేయవచ్చు.
❐అనగా పొరపాటున ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు మొదలైనవారిని ఈ Service ద్వారా Ineligible లో పెట్టవచ్చు.
❐ఇది కూడా ఒక్క సారి మాత్రమే అప్ డేట్ అవుతుంది. కావునా పొరపాట్లకు తావులేకుండా మీ మీ పాఠశాలల లాగ్ ఇన్ ల నుండి ఈ సర్వీసెస్ ను వెంటనే అప్ డేట్ చేయండి