
ఈ సేల్లో భాగంగా ఐఫోన్ 11ను సుమారు 48,999 రూపాయలకు పొందవచ్చు. అలాగే మోటరోలా మోటో జి 5జీ రూ.18,999కు లభిస్తుంది. ల్యాప్‌టాప్‌లు, పీసీ, హెడ్‌ఫోన్‌లు వంటి ఇతర ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల మీద 80 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ లో స్మార్ట్ టీవీలు వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు వంటి ఉపకరణాలపై 75 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్యాషన్ యాక్సెసరీలపై 50-80శాతం వరకు రాయితీ ఇవ్వనుంది. అదనంగా, ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక ఉత్పత్తుల మీద చాలా తక్కువ ధరలో తీసుకొచ్చినట్లు సంస్థ పేర్కొంది.