రెండు రోజుల్లో HM ట్రాన్స్ఫర్ ఆర్డర్ లు

ఫ్లాష్.. రెండు రోజుల్లోGr-II  Head Master  ట్రాన్స్ఫర్ ఆర్డర్ లు.

Gr-II  Head Master లకు ట్రాన్స్ఫర్ కి 5 అకాడమిక్ సంవత్సరాలు నిండిన వారిని తప్పనిసరి  ట్రాన్స్ఫర్లు చేయవలసినదిగా కోర్ట్ కి వెళ్లిన వారి కి మాత్రమే (గుంటూరు జిల్లా వాళ్ళకి మాత్రమే)  వర్తింపు చేస్తూ తీర్పు కాపీ ని రేపు CSE వారికి చేరే అవకాశం ఉంది . కనుక రెండు రోజుల్లో ఆల్రెడీ వెబ్ ఒప్షన్స్ పెట్టి ఫ్రీజ్ చేసియున్న 12 జిల్లాల Gr-II  Head Master ల ట్రాన్సరేర్ ఆర్డర్స్ రెండు రోజుల్లో generate చేసి ఇవ్వవచ్చు అని తెలుస్తుంది 

▪️ 5 అకాడమిక్ సంవత్సరాలు అనేది ఒక్క గుంటూరు జిల్లా కి మాత్రమే వర్తింపు. రేపు cse కి కోర్ట్ ఆర్డర్

▪️ మిగిలిన అన్ని జిల్లాల లో వెబ్ ఆప్షన్స్ పెట్టిన ప్రకారం రెండు రోజుల్లో ఆర్డర్స్ generate చేసే అవకాశం ఉంది (official news to be announced ) 

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad