నేడు( 22.02.2021) ఏపీ సెట్‌ ఫలితాలు

అమరావతి/ఏయూ క్యాంపస్‌: రాష్ట్రంలోని యూనివర్సిటీలు, డిగ్రీ, జూనియర్‌ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీలో ప్రాధాన్యం కల్పించే రాష్ట్రస్థాయి అర్హత పరీక్ష ఏపీసెట్‌-2020 ఫలితాలను సోమవారం విడుదల చేస్తున్నట్టు ఏపీ సెట్‌ మెంబర్‌ సెక్రటరీ ఆచార్య కె.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలు, మార్కుల వివరాలను https://apset.net.in/ వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చని ఆయన పేర్కొన్నారు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad