SSC 2021 EXAM SCHEDULE

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర‌ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ బుధవారం పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. జూన్‌ 7 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నట్లు ప్రకటించారు. మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూలై 21వ తేదీ నుంచి ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని వెల్లడించారు.

పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌( ఏడు పేపర్లు) :

జూన్‌ 7(సోమవారం) : ఫస్ట్‌ లాంగ్వేజ్‌ 

జూన్‌ 8( మంగళవారం) : సెకండ్‌ లాంగ్వేజ్‌

జూన్‌ 9(బుధవారం) : ఇంగ్లీష్‌

జూన్‌ 10(గురువారం) : గణితం

జూన్‌ 11 (శుక్రవారం) : ఫిజికల్‌ సైన్స్‌

జూన్‌ 12 (శనివారం) : బయోలాజికల్‌ సైన్స్‌ 

జూన్‌ 14( సోమవారం) : సోషల్‌ స్టడీస్‌ 

జూన్‌ 15 ( మంగళవారం) : ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2

ఓఎస్‌ఎస్‌సీ మేయిన్‌ లాంగ్వేజ్‌ (సంస్కృతం, అరబిక్‌, పర్షియన్‌)

జూన్‌ 16 ( బుధవారం ) ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్‌ కోర్సు(థియరీ)


Tenth-exams

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad