SSC Online Nominal Rolls from 20.03.2021: 259 schools blocked

రేపటి నుంచి టెన్త్ నామినల్ రోల్స్ఆ న్లైన్లో సమర్పించాలి

పదవ తరగతి నామినల్ రోల్స్ ఈ నెల 20వ తేది నుంచి స్వీకరించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ సుబ్బారెడ్డి తెలిపారు. 

జూన్లో జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల నామినల్  రోల్ సంబంధిత పాఠశాల లాగిన్ ద్వారా ఏప్రిల్ 5వ తేదిలోపు సమర్పించాలని గురువారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు.

గుర్తింపు ముగిసిన పాఠశాలల వివరాలు ప్రభుత్వ పరీక్షల కార్యాలయం వెబ్ సైట్ www.bse.ap.gov.in లో పొందుపరిచిన్నట్లు తెలిపారు. 

2021 లెక్కల ప్రకారం రాష్ట్రంలో 259 ప్రైవేట్ యాజమాన్య పాఠశాలలకు 2019-20 విద్యాసంవత్సరంతో గుర్తింపు గడువు ముగిసిందని వెల్లడించారు. 

ఈ పాఠశాలల ఆన్లైన్ నామినల్ రోల్స్స్వీ కరించబోమని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా 259 ప్రైవేటు యాజమాన్య పాఠశాలలకు 2019-20 విద్యా సంవత్సరంతో గుర్తింపు గడువు ముగిసిందని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఆయా పాఠశాలల గుర్తింపును ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. చాలా సార్లు హెచ్చరించినప్పటికీ ప్రైవేటు యాజమాన్యాల్లో కదలిక కానరా లేదన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆయా పాఠశాలల ఆన్లైన్ నామినల్ రోల్స్ ను స్వీకరించబోమని స్పష్టం చేశారు. ఈ ఏడాది జూన్‌లో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులంతా సంబంధిత పాఠశాల లాగిన్ ద్వారా మార్చి 20వ తేదీ నుంచి ఏప్రిల్ ను తేదీ వరకు ఆన్లైన్లో స్వీకరిస్తామన్నారు. గుర్తింపు ముగిసిన ప్రైవేటు పాఠశాలల వివరాలను www.bse.ap.gov.in వెబ్ సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఆయన వివరించారు.

District wise Schools Blocked due to the Renewal Recognition Pending for JUNE 2021

Post a Comment

1 Comments
  1. HPBOSE: Himachal Pradesh Board of School Education, Dharamshala. HP board has made easy to download the books for all the classes. If you are studying in Himachal and you need books, HP 6th Class Textbook Here in this post you will get HP board 6th class books in the pdf format. We will provide you all subjects books like Hindi, English, Maths, EVS etc

    ReplyDelete

Top Post Ad

Below Post Ad