వాట్సాప్‌లో ఇన్ని ట్రిక్స్ ఉన్నాయా?

మీరు వాట్సాప్ ఉపయోగిస్తున్నారా? వాట్సాప్ అందించే ఫీచర్స్ ఆకట్టుకునేలా ఉంటాయి. అలాగే, మీకు వాట్సాప్‌లో ఉన్న ట్రిక్స్ గురుంచి మీకు తెలుసా?. తెలియకపోతే ఏమి పర్వాలేదు, వాట్సాప్ ఈసారి ప్రత్యేకంగా వాట్సాప్ ట్రిక్స్‌ని రిలీజ్ చేసింది. 



 అఫీషియల్ ట్విట్టర్‌ ఖాతాలో కొన్ని వాట్సప్ ట్రిక్స్‌ని విడుదల చేసింది. విండోస్ డెస్క్‌టాప్ యాప్, విండోస్ బ్రౌజర్, మ్యాక్ డెస్క్‌టాప్ యాప్, మ్యాక్ బ్రౌజర్‌లో ఈ ట్రిక్స్‌ని ఉపయోగించుకోవచ్చు. మీరు వాట్సప్‌లో రెగ్యులర్‌గా ఉపయోగించే కమాండ్స్‌కి సంబందించిన షార్ట్‌కట్స్‌ని రిలీజ్ చేసింది వాట్సాప్. మరి ఆ షార్ట్‌కట్స్ ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

విండోస్ డెస్క్‌టాప్ యాప్ వాట్సాప్ ట్రిక్స్:

  1. Mark as unread- Ctrl + Shift + U
  2. Archive Chat- Ctrl + E
  3. Pin / Unpin- Ctrl + Shift + P
  4. Search in chat- Ctrl + Shift + F
  5. New Group- Ctrl + Shift + N
  6. Settings- Ctrl + ,  
  7. Mute chat- Ctrl + Shift + M
  8. Delete chat- Ctrl + Shift + D
  9. Search in Chat list- Ctrl + F
  10. New Chat- Ctrl + N
  11. Open Profile- Ctrl + P
  12. Return Space- Shift + Enter

విండోస్ బ్రౌజర్‌ వాట్సాప్ ట్రిక్స్:

  1. Mark as unread- Ctrl + Alt + Shift + U
  2. Archive Chat- Ctrl + Alt + E
  3. Pin / Unpin- Ctrl + Alt + Shift + P
  4. Search in Chat- Ctrl + Alt + Shift + F
  5. New Chat- Ctrl + Alt + N
  6. Settings- Ctrl + Alt + ,
  7. Mute chat- Ctrl + Alt + Shift + M
  8. Delete chat- Ctrl + Alt + Shift + Backspace
  9. Search in chat list- Ctrl + Alt + /
  10. New Group- Ctrl + Alt + Shift + N
  11. Open Profile- Ctrl + Alt + P
  12. Return Space- Shift + Enter

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad