School Master Data to be updated all schools in the state before 29th May 2021 .
SCHOOL MASTER DATA -S9 Option ను స్టూడెంట్ ఇన్ఫో సైట్ లో అప్డేట్ చేసే పూర్తి విధానం
School Master Data ను అన్ని రకాల యాజమాన్య పాఠశాలలు May 29 కల్లా అప్డేట్ చేయాలి.
చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్ నందు School Confirmation Form లో పాఠశాల మాస్టర్ డేటాను అప్డేట్ చేయు విధానము.
First open this weblink : https://studentinfo.ap.gov.in/login.htm
Then Login with your school credentials
Then Go to Services Tab Then click on S9 - Update School details
Visit this video for complete Tutorial of Updation