GO 53 , 54 Dt:24.08.21 : స్కూల్‌లు , జూనియర్‌ కాలేజీ ఫీజులను ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం GO

GO MS NO 53 Dt: 24.08.2021 
SCHOOL EDUC:ATI.ON -  Andhra   Pradesh  School  Education   Regulatory   &  Monitoring Commission   -  Fixation  of fee  structure  for  Nursery  to  10th  Class  in Private  Un -  Aided Schools  in the State of Andhra  Pradesh  for the block period from  2021-2022,  2022-2023 and 2023-2024  -  Notification  -Issued.


సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని  స్కూల్‌లు, జూనియర్‌ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో  తొలిసారిగా ఫీజులును ఏపీ సర్కార్‌ ఖరారు చేసింది. నర్సరీ నుంచి టెన్త్‌ వరకు ఫీజులు నిర్ణయించింది. ఫీజులు వివరాలు ఇలా ఉన్నాయి.. 

గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న స్కూళ్లకు 

ప్రైమరీ విద్యకు రూ.10,000, 

హైస్కూల్‌ విద్యకు రూ.12000. 

మున్సిపాలిటీల పరిధిలో ఉన్న స్కూళ్లకు..

ప్రైమరీ విద్యకు రూ.11,000, 

హైస్కూల్‌ విద్యకు రూ.15000. 

కార్పొరేషన్ల పరిధిలో ఉన్న స్కూళ్లకు.. 

ప్రైమరీ విద్యకు రూ.12,000, 

హైస్కూల్‌ విద్యకు రూ.18000 నిర్ణయించారు.

GO MS NO 54 Dt: 24.08.2021 

INTERMEDIATE   EDUCATION    -  Andhra    Pradesh  School    Education    Regulatory     & Monitoring   Commission    -  Fixation   of  fee  structure    for  two   (2)  years  Intermediate Course  of  Private  Un-Aided   Junior  Colleges  in the  State  of Andhra   Pradesh  for  the block   period    from    2021-2022   to   2022-2023     and   2023-2024     -    Notification     - Orders  - Issued.

DOWNLOAD GO MS NO 54

కాలేజీల్లో ఫీజులు ఖరారు చేసిన ప్రభుత్వం AP: జూనియర్ కాలేజీల్లో ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 

గ్రామపంచాయతీల పరిధిలోని కాలేజీల్లో 

MPC/Bi.P.C కోర్సులకు రూ.15,000, 

ఇతర గ్రూపులకు రూ.12,000గా నిర్ణయించింది. 

మున్సిపాలిటీ పరిధిలో కాలేజీల్లో 

MPC/ Bi.P.C కోర్సులకు రూ.17,500, 

ఇతర గ్రూపులకు రూ.15,000గా ఖరారు చేసింది. 

కార్పోరేషన్ల పరిధిలోని కాలేజీల్లో 

MPC/Bi.P.C కోర్సులకు రూ.20,000, 

ఇతర గ్రూపులకు రూ.18,000గా నిర్ణయించింది.

DOWNLOAD GO MS 53 | GO MS NO 54

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad