జంతువులు పళ్లు తోమక్కర్లేదా?

 ప్రశ్న: మనిషి తప్ప మిగతా జంతువులేవీ బ్రష్‌ చేసుకోవు కదా? మరి వాటి పళ్లు పాడవకుండా ఎలా ఉంటాయి?


జవాబు: కేవలం ఆధునిక మానవుడు మాత్రమే పళ్లు తోముకుంటున్నాడు. నాగరికత నేర్చిన మానవుడు పళ్లు తోముకోడానికి కేవలం సూక్ష్మక్రిముల నిర్మూలనే కారణం కాదు. ఇది సౌందర్యపరమైన అంశం కూడా. సంఘజీవులైన మనుషులు చనువుగా, దగ్గరగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు దుర్వాసన ఒక సమస్యగా మారుతుంది. పళ్ల మధ్యలో చిక్కుకున్న ఆహారపు అణువులపై సూక్ష్మక్రిములు ఏర్పడ్డం వల్ల దుర్వాసనే కాదు, దంతాలు కూడా పాడవుతాయి. ఇక మనుషులు తినేంత వైవిధ్యభరితమైన ఆహారపు అలవాట్లు జంతువులకు లేవు. 

శాకాహార జంతువులు పీచు బాగా ఉండే ఆకులు, గడ్డి మేస్తాయి. మొక్కల రసాలు వాటి దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతాయి .చంతాల మధ్య, చిగుళ్ళ మీద సూక్ష్మజీవులు చేరకుండా వాటిని సంహరించగలిగిన రసాయనాలు జంతువులు తినే గడ్డి , ఇతర వృక్షపదార్ధాల ద్వారా సమకూరుతాయి. శాఖాహారజంతుల్వుల పళ్లు దగ్గరగా, పెద్దగా ఉంటాయి. మాంసాహార జంతువుల పళ్ల మధ్య ఎడం బాగా ఉంటుంది. జంతువుల నాలుకలు పొడవుగా, గరుకుగా ఉంటాయి. వాటితో అవి పళ్లను పదే పదే నాకుతూ శుభ్రం చేసుకోగలుగుతాయి. అలాగే వాటి లాలాజలంలోని లవణీయత, జిహ్వస్రావాల లాంటివి కూడా దంతక్షయం కాకుండా కాపాడుతాయి.

Why don't the teeth of animals decay though they never brush their teeth?


According to WHO, decaying of teeth is a localized, post-eruptive pathologic external process, involving hard tooth tissue and formation of cavities. There is demineralization of teeth by acids produced in the oral environment, due to action of oral acidogenic bacteria on carbohydrates found in cooked food and drinks. Animals are either herbivorous or carnivorous or both, and survive on uncooked, raw food, rich in fibre, which needs a lot of chewing to digest, thereby cleansing the teeth naturally. It is like brushing teeth and massaging gums the natural way. But tooth decay is common in pets like dogs, which eat cooked food and junk food like biscuits etc.

A major reason why wild animals don't need professional dental care is their diets. Many animals spend a lot of time chewing their food, much of it rich in fiber, which cleans their teeth at the same time. ... Human diets are more carbohydrate-rich, leading to plaque that can turn into cavities and decay if left untreated.

Animals are either herbivorous or carnivorous or both, and survive on uncooked, raw food, rich in fibre, which needs a lot of chewing to digest, thereby cleansing the teeth naturally. It is like brushing teeth and massaging gums the natural way



Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad