JVK UPDATED MOBILE APP 1.2.5 FEB 2023



DOWNLOAD JVK MOBILE APP (1.2.5)  

READ

జగనన్న విద్యా కానుక - 2022-23' విద్యార్థులకు కిట్లను క్షేత్రస్థాయిలో పంపిణీ కొరకు - సమగ్ర శిక్షా - మార్గదర్శకాలు

JVK 3 HMs Login user IDs, INSTRUCTIONS

Download the app and install it. After successful installation login screen will displays.  Logins are provided to

1.      Suppliers

2.      DEOs

3.      MEOs

4.      School HMs

JVK KIT ఇచ్చేటప్పుడు JVK APP లో విద్యార్థి MOTHER యొక్క బయోమెట్రిక్ Capture చేసే పూర్తి విధానం

🔸Step1 : ముందుగా మన పాఠశాల IRIS కానీ లేదంటే THUMB డివైస్ లో JVK APP ని INSTAL చేయాల్సి ఉంటుంది. క్రింది లింక్ ద్వారా LATEST JVK Biometric Capture APP ని INSTALL చేయవచ్చు*

🔸Step2 : JVK APP నందు

USER ID: IMMS USER ID 

PASSWORD:1234 ఎంటర్ చేయాలి.

🔸Step3: యాప్ నందలి కుడి చేతి వైపు ఉన్న మూడు గీతలపై టచ్ చేసి MODULES అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.

🔸Step 4 :Modules నందు DISTRIBUTION ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.

(ముందు ఒకసారి Verify Materials అనే టాబ్ నందు కాంప్లెక్స్/MRC నుండి పాఠశాల కు కేటాయించిన వస్తువులను వెరిఫై చేసుకుని సబ్మిట్ చేయాలి)

🔸Step 5: క్లాస్ వారీగా విద్యార్థి పేరు పైన టచ్ చేసి ఇచ్చిన JVK MATERIALS చెక్ బాక్స్ టిక్ చేసుకుని BIOMETRIC CAPTURE బటన్ పై నొక్కి మదర్ బయో మెట్రిక్ పూర్తి చేయాలి.

👉🏻 JVK APP   అప్డేట్ అయినది. మీ పాత యాప్ uninstall చేసి కొత్త వెర్షన్ యాప్ ఇన్స్టాల్ చేసుకోగలరు.   

👉🏻 ఈ యాప్ ప్లే స్టోర్ నందు లేదు గమనించగలరు.

👉🏻 ఈ App ద్వారానే అన్ని స్కూల్స్  బయోమెట్రిక్ capture చేయాల్సి ఉంటుంది

 ఈ app Complex Hms కు, MEOs మరియు అన్ని పాఠశాలకు కూడా ఓపెన్ అవుతుంది.

మండల విద్యా శాఖాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు user id లు ఇచ్చి ఉన్నారు.

User id: IMMS APP User Id

Pass word: 1234 (అందరికి Common).

మండల విద్యా శాఖాధికారులు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు user id లు, password పంపవలయును.

మండల విద్యా శాఖాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు Jagananna Vidya Kaanuka apk install చేసుకొని, Uniform (MEOs only),

Shoes, Notebooks, Belts, Bags రిసీవ్ చేసుకున్న తదుపరి వివరాలు JVK app నందు అప్లోడ్ చేయాలి.

మండల విద్యా శాఖాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు స్టాక్ రిసీవ్ రిజిస్టర్, స్టాక్ ఇష్యూ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి.

DOWNLOAD USER MANUAL

JVK KIT ను DISTRIBUTE చేయడానికి మరియు విద్యార్థి mothers యొక్క బయోమెట్రిక్ Capture తీసుకోవటానికి ఉపయోగించే JVK APP ఇప్పుడు  అప్డేట్ (Aug 16th 6.30pm) అయ్యింది. పాత App పనిచేయదు. పాత APP ని Uninstall చేయండి.

కొత్త UPDATED JVK App లో విద్యార్థి / Guardian బయోమెట్రిక్ ద్వారా కూడా JVK కిట్ ఇచ్చే విధంగా ఆప్షన్ ఇచ్చారు. క్రింది లింక్ ద్వారా కొత్త APP(Aug16th, 6.30pm) ని INSTAL చేయండి.

DOWNLOAD JVK APP (1.2.5)   FEB 2023

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad