అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బిలియన్ డే' సందర్భంగా డిస్కౌంట్ అమ్మకాలను అందిస్తున్నాయి. మీరు ఈ సీజన్‌లో ఏదైనా కొనుగోలు చేయబోతున్నప్పుడు మీరు వస్తువు యొక్క అసలు ధరను తనిఖీ చేయాలి మరియు మీరు ఆ వస్తువు ధర చరిత్రను కూడా తెలుసుకోవాలి.
మీరు కొనబోయే వస్తువు యొక్క ధర గత కాలం లో ఎప్పుడెప్పుడు ఎంత ఉందొ .. ప్రస్తుతం ఎంతకీ అమ్ముతున్నారు అనేది తెలుసుకోవటం ద్వారా మీరు నిజంగా డిస్కౌంట్ పొందుతున్నారా లేదా అనేది తెలుసుకోవచ్చు
For this you need to check the the price history of the items by using the website below .
మీరు కొనదలచిన item Amazon / flipkart యెక్క లింక్(product URL) ని ఈ కింది వెబ్సైటు లో paste చేసి తెలుసుకోండి