స్టూడెంట్ అటెండన్స్ అప్ లో కొత్తగా మెర్జ్ ఐన పిల్లల పేర్లు childinfo లో పేర్లు ఉండి కూడా App లో కనిపించడం లేదనే వచ్చిన ఫిర్యాదుల కొరకు ఎలా చెయ్యాలో యూసర్ MANUAL.
స్టెప్ 1:
SIM సైట్ లోకి లాగిన్ అవ్వవలెను.
https://studentinfo.ap.gov.in/login.htm
స్టెప్ 2:
స్కూల్ యెక్క లాగిన్ అవ్వవలెను (స్టూడెంట్ ఇన్ఫో లాగిన్)
స్టెప్ 3:
ఫై స్క్రీన్ నందు సర్వీసెస్ కింద మొదటిగా CLASS SECTION MEDIUM MAPPING అనే ఆప్షన్ ని ఎంచుకుని అక్కడ కనిపించే తరగతి వారి క్లాస్ టీచర్ మాపింగ్ చేయవలెను. అన్ని తరగతులకు ఇదే విధం గా మాపింగ్ చేయవలెను.
స్టెప్ 4: క్లాస్ టీచర్ మాపింగ్ అయ్యాక Student Section Mapping TAB లో విద్యార్థుల అందరి క్లాస్ వారి సెక్షన్ మాపింగ్ చేయవలెను.
స్టెప్ 5: సెక్షన్ మాపింగ్ అయ్యాక స్టూడెంట్ అటెండన్స్ అప్ లో డేటా SYNC చేయవలెను .
ఆ తరువాత మాత్రమే క్లాస్ వారి సెక్షన్ వారి విద్యార్థుల పేరులు స్టూడెంట్ అటెండన్స్ అప్ నందు కనిపించును .