ఉపాధ్యాయ పదోన్నతులకు అనుమతి: ZONE 4


ఎన్నికల నిబంధనల కారణంగా రాయలసీమ జిల్లాల్లో నిలిచిపోయిన ఉపాధ్యాయ పదోన్నతులను ఇప్పుడు చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతించింది. జోన్‌-4 పరిధిలోని చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లోని జిల్లా పరిషత్‌, ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయ పోస్టులకు ఈ నెల 11న పదోన్నతులు కల్పిస్తారు. సీనియార్టీ జాబితాను సంబంధిత విద్యాశాఖాధికారి వెబ్‌సైట్‌లో ఉంచుతారు. 

చూడండి: అన్ని జిల్లాల ప్రమోషన్ సీనియారిటీ లిస్ట్ లు 

వెబ్‌కౌన్సెలింగ్‌ ద్వారా కాకుండా నేరుగా పదోన్నతులకు అవకాశం ఇవ్వాలని ఏపీటీఎఫ్‌ బుధవారం వినతిపత్రం ఇచ్చింది. ఈ నేపథ్యంలో కడప ఆర్జేడీ గురువారం ఈ ఉత్తర్వులను విడుదల చేశారు

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad