Public WiFi hotspots: పబ్లిక్ WIFI హాట్‌స్పాట్లతో 2-3 కోట్ల ఉద్యోగాలు

 Public WiFi hotspots: పబ్లిక్ వైఫై హాట్‌స్పాట్లతో 2-3కోట్ల ఉద్యోగాలు


Public WiFi hotspots: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పబ్లిక్ వైప్ హాట్‌స్పాట్లను ఏర్పాటు చేయడం వల్ల ఉద్యోగాల కల్పన పెరుగుతుందని డాట్ సెక్రటరీ కే రాజారమణ్ వెల్లడించారు. సూక్మ, చిన్న తరహా పరిశ్రమలు వృద్ధి చేయడం వల్ల ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. శనివారం మూడో వైఫై ఇండియా వర్చువల్ సమ్మిట్ 2022 సందర్భంగా మాట్లాడారు.

READ: SBI వినియోగదారులకు శుభవార్త.. ఈ మూడు రకాల లోన్స్ మీకోసమే 

బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం.. నిర్వహించిన సదస్సులో టెలికామ్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు సైతం బెనిఫిట్ పొందుతున్నారని, ఇంటర్నెట్ రీఛార్జ్ వౌచర్స్ సేల్స్ కూడా పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.

ఈ స్కీం డెవలప్మెంట్ లో భాగంగా 56వేల యాక్సెస్ పాయింట్లను ఏర్పాటుచేశాం. దీని ద్వారా దేశవ్యాప్తంగా వైఫై ఎకో సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుందనుకుంటున్నాం. ఒక్కో హాట్‌స్పాట్ తో కనీసం ఇద్దరు లేదా ముగ్గురికి ఉద్యోగావకాశాలు దొరుకుతున్నాయని అన్నారు. 2022 టార్గెట్ గా స్టార్ట్ అయిన నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్స్ పాలసీ డేటా ఆధారంగా 10మిలియన్ హాట్‌స్పాట్లను ఏర్పాటుచేసినట్లుగా తెలుస్తుంది’ అని వివరించారు.

READ: AP లో ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య ప్రారంభమైన యుద్ధం

2020 డిసెంబరులో దేశవ్యాప్తంగా వైర్లెస్ ఇంటర్నెట్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేస్తామని కేంద్ర కేబినెట్ వెల్లడించింది. పబ్లిక్ డేటా ఆఫీసుల ఆధారంగా లైసెన్సులు, రిజిస్ట్రేషన్, ఎటువంటి ఫీజులు చెల్లించకపోయినా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad