ఉద్యోగుల ఆందోళనపై.. సీఎం కీలక భేటీ? | CM Jagan Key Meeting on AP Employees Strike

 CM Jagan Key Meeting on AP Employees Strike 


PRCపై మంత్రులతో ఉద్యోగ సంఘాల నేతల భేటీ- Live


ఉద్యోగుల సమ్మె, తీసుకోవాల్సిన చర్యలపై జగన్ కీలక సమావేశం



ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు కీలక చర్చలు జరిపారు. ఉద్యోగుల సమ్మె నోటీస్‌ నేపథ్యంలో సమాలోచనలు జరిపారు. చర్చలకు రాకుండా సమ్మెకు వెళితే ప్రత్యామ్నాయం ఎలా అనే అంశంపై చర్చించారు. ఈ భేటీలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. చర్చల అనంతరం మంత్రులు సెక్రటరియేట్‌కు బయల్దేరి వెళ్లారు. 

ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ సమావేశం

ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, సీఎస్‌ సమీర్‌శర్మ ఉన్నారు. 



Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad