Know your Gram Volunteer and check your house hold details


How many people are in your Household Mapping? Which Secretariat Volunteers in your zone are mapped? Enter your Aadhar, enter your phone number, you will receive an OTP. Enter the OTP. Check your details with your volunteer. you can KYC with your Volunteer. 

మీ హౌస్హోల్డ్  మాపింగ్ లో ఎంత మంది ఉన్నారు?  మీ హౌస్ హోల్డ్ మాపింగ్ ఈ మండలంలో ఏ సచివాలయ వాలంటీర్ కి మాప్ చేసారో మీ ఆదార్ ఎంటర్ చేసి ఫోన్ నెంబర్ చేస్తే మీకు ఓ.టి.పి వస్తుంది ఆ  ఓ.టి.పి ఎంటర్ చేస్తే డేటా వస్తుంది ప్రతి సిటిజెన్ చెక్ చేసుకోవచ్చును మీ జెండర్ కరెక్ట్ గా ఉందా లేదా లేనిచో మీ వాలంటీర్ తో అప్డేట్ ఈ. కె.వై.సి చేపించుకోవచ్చును స్కీమ్స్ టైం లో చాలా మంది ఎదురుకుంటున్న సమస్య జెండర్ తప్పుగా పడటం  కావున దయచేసి అందరూ ఒకసారి చెక్ చేసుకోండి

link: https://gramawardsachivalayam.ap.gov.in/GSWS/#!/PublicNavasakamScreen

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad