APGLI is a compulsory life insurance scheme apart from other compulsory saving schemes like GPF/EPF, GIS. All the state government employees who are drawing salaries from 010 head of account of the Government of Andhra Pradesh are mandatorily bound to get insured with APGLI scheme.
ఈ లింక్ లో మీ యొక్క APGLI బాండ్ లు ఎన్ని ఉన్నాయో వివరాలు తెలుసుకోవచ్చు.
ప్రతి బాండ్ Sum Assured అమౌంట్ ఎంతో తెలుసుకోవచ్చు.
ఏ బాండ్ ఎప్పుడు Maturity అవుతుందో తెలుసుకోవచ్చు.
మొత్తం Maturity అమౌంట్ ఎంతో తెలుసుకోవచ్చు.
Date of Last Premium Due, Date of Commencement of Risk తెలుసుకోవచ్చు.
మొత్తం బాండ్స్ కలిపి ఫైనల్ పేమెంట్ అమౌంట్ ఎంతో తెలుసుకోవచ్చు.
మీ APGLI నెంబర్ (నెంబర్ చివర A, B, C ఎంటర్ చేయక్కరలేదు) ఎంటర్ చేస్తే చాలు. అన్నివివరాలు వచ్చేస్తాయి.
CLICK HERE FOR FINAL PAYMENT CALCULATOR
ALSO CHECK
APGLI ANNUAL ACCOUNT SLIPS /POLICY BOND