SBI ONLINE: SBI ఆన్ లైన్ సేవలకు అంతరాయం...నేటి రాత్రి 11.30 గంటల నుంచి

SBI ఆన్ లైన్ సేవలకు అంతరాయం... ఓ ప్రకటనలో వెల్లడించిన బ్యాంకు వర్గాలు. నేటి రాత్రి 11.30 గంటల నుంచి అంతరాయం

టెక్నాలజీ అప్ గ్రేడ్ చేస్తున్నట్టు వెల్లడి

నిలిచిపోనున్నఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యూపీ సేవలు

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన వినియోగదారుల కోసం ఓ ప్రకటన చేసింది. ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం కలగనుందని ఎస్బీఐ వెల్లడించింది. మార్చి 20వ తేదీ రాత్రి 11.30 గంటల నుంచి అర్థరాత్రి 2 గంటల వరకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యోనో బిజినెస్, యూపీఐ ఆధారిత సేవలు నిలిచిపోతాయని తెలిపింది. 

ఆయా వేదికలకు సంబంధించిన టెక్నాలజీ అప్ గ్రేడ్ చేస్తున్నామని బ్యాంకు తన ప్రకటనలో వివరించింది. మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని, ఖాతాదారులు సహకరిస్తారని ఆశిస్తున్నామని తెలిపింది.

SBI కీల‌క నిర్ణ‌యం, బ్యాంక్ ఖాతాదారుల‌కు శుభ‌వార్త‌!!

మీ SBI అకౌంట్ BALANCE ఎంత? సింపుల్‌గా తెలుసుకోవచ్చు ఇలా

SBI ఖాతాదారులకు స్పెషల్ ఆఫర్

SBI ఖాతాదారులకు అలర్ట్.. ఆ గడువు మార్చి 31 వరకే..!

SBI: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.. అయితే SBI అందించే ఈ ఆఫర్ మీ కోసమే.

SBI Car Loan: కార్ కొనేవారికి ఎస్‌బీఐ నుంచి అదిరిపోయే ఆఫర్



Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad