Summer Diseases: ఎండాకాలం ఈ జబ్బుల ప్రమాదం ఎక్కువ.. జాగ్రత్త..!

 Summer Diseases: ఎండాకాలం ఈ  జబ్బుల ప్రమాదం ఎక్కువ.. జాగ్రత్త..!

Summer Diseases: భారతదేశంలోని చాలా నగరాల్లో ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్‌ను దాటింది. దీని కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ పరిస్థితిలో వైరల్ జ్వరం, డయేరియా ఇన్ఫెక్షన్ కారణంగా డీహైడ్రేషన్ సమస్యలు పెరగడం ప్రారంభించాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకుని ఆహారం, పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అతిసారం, వైరల్ జ్వరం లక్షణాల గురించి ప్రజలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. 

శరీరంలో వైరల్ ఫీవర్, డయేరియా లక్షణాలు గమనించినప్పుడు సమీపంలోని ఆసుపత్రిలో వైద్యుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. ఈ వ్యాధులను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. అతిసారం లక్షణాలు కడుపు నొప్పి, వికారం లేదా వాంతులు, కడుపు తిమ్మిరి, ఆకలి లేకపోవడం, తలనొప్పి సమస్య, జ్వరం సమస్య, నిరంతర దాహం, మలంలో రక్తం, డీహైడ్రేషన్ సమస్య, రోజుకు చాలాసార్లు పేగు కదలికలు ఉంటాయి.

వైరల్ ఫీవర్ లక్షణాలు తలనొప్పి సమస్య, కళ్లు ఎర్రబారడం, కళ్లు మంటగా అనిపించడం, గొంతులో నొప్పి, చలిగా అనిపించడం, శరీర నొప్పి, శరీర ఉష్ణోగ్రత పెరగడం, కీళ్లలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. డయేరియా, వైరల్ ఫీవర్ నివారించడం ఎలా? మొదటగా డీహైడ్రేషన్‌ను నివారించండి. రోగనిరోధక శక్తిని పెంచుకోండి. కలుషిత నీటిని తాగవద్దు. మారుతున్న కాలంలో బయటి వస్తువులను తినడం మానుకుంటే మంచిది. గోరువెచ్చని నీటిని మాత్రమే తాగాలి. సమతుల్య ఆహారం తీసుకోండి. వైరల్ ఫీవర్ ఉన్న రోగులకి దూరంగా ఉండాలి. సకాలంలో వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకుంటే మంచిది.

ALSO READ:

 SBI ఖాతాదారులకు స్పెషల్ ఆఫర్

SBI Alert: ఖాతాదారులకు SBI హెచ్చరిక.. 

SBI YONO: పూర్తి స్థాయి డిజిటల్ బ్యాంకుగా SBI YONO యాప్..!

Food Poisoning: The leading cause of this is the consumption of contaminated food or water, or following a diet that is simply not suited for summer. It is a common summer disease in India. Food poisoning causes the onset of stomach pain, diarrhea, etc. If you’re someone who consumes a lot of meat, it is advisable to reduce consumption during summers.

Dehydration: One of the most common summer problems, dehydration can cause vomiting, nausea, diarrhea, yellow fever and excessive sweating. Dehydration occurs from prolonged exposure to dry air or the sun, which is also inevitable because we have to travel to work etc. Warning signs like lack of sweating, flushed face with sunken eyes, dizziness or fainting, etc need to be watched out for.

Skin rashes: If you work out regularly, then it is a common health problem for you to get skin rashes and other skin related ailments in the summer due to sweat. Wear a breathable material like cotton or polyester, so that your clothing doesn’t trap the heat.

ALSO READ: 

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి..?

ఉదయాన్నే ఈ నీరు తాగితే Sugar అదుపులో.. ఇంకా ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు..!

నిద్ర తక్కువైతే కనిపించే సంకేతాలివే.. ఈ లక్షణాలు ఉంటె జాగర్త

ఈ పండు రోజూ తింటే హార్ట్‌ అటాక్‌ రాదంట..

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad