ONGC Recruitment 2022: టెన్త్, ఇంటర్ అర్హతతో..ONGC లో 922 Non-Executive ఉద్యోగాలు!
ONGC Non-Executive Recruitment 2022: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC).. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల (Non-Executive Posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం.
వివరాలు:
మొత్తం పోస్టులు: 922
పోస్టులు: నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 50 ఏళ్లకు మించరాదు.
PAY SCALE: నెలకు రూ. 24,000ల నుంచి రూ.98,000ల వరకు చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఐఐటీ, పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
SELECTION METHOD : కంప్యూటర్ బేస్ట్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
APPLICATION FEE:
జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు: రూ.300
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
LAST DATE TO APPLY: MAY 28, 2022.
General Instructions: |
|
1. |
Read the Instructions
carefully, select "I Agree", and Press "Start" button to proceed further. |
2. |
For detailed
Notification, click here to Download the Detailed Advertisement in English .
Please read it carefully before filling the on-line application. |
3. |
The number of
vacancies is tentative and may increase or decrease at sole discretion of
ONGC. |
4. |
Category
[General/SC/ST/OBC/EWS/PWD/EX-SERVICEMEN] once filled by candidate in the
online application form will not be changed. |
5. |
Before starting to
fill up the on-line application, the candidate should keep at hand the
following details:- a.
His/Her educational
qualifications as per eligibility criteria (from 10th/ Matriculation onwards)
with percentage of marks obtained (please calculate percentage from CGPA /
OGPA in advance as per university conversion formula. b.
His/Her personal details. c.
Relevant details of
Caste / Category etc d.
His/Her scanned
photograph and signature should be in JPG/JPEG format only and maximum
digital size of scanned photograph and signature should be upto 100 kb
respectively. |
S.NO |
DESCRIPTION |
ADDRESS |
1 |
NO.OF POSTS |
922 |
2 |
POST TYPE |
NON EXECUTIVE |
3 |
PAY SCALE |
24000 - 98000 |
4 |
LAST DATE TO APPLY |
May 28, 2022. |
5 |
NOTIFICAITON |
|
6 |
ONLINE APPLY LINK |
|
7 |
MORE JOB NOTIFICATION |