PM Kisan Nidhi: మీ ఖాతాలోకి PM Kisan డబ్బులు పడ్డాయా ?ఇలా చూసుకోండి !

pm kisan how much money pm kisan nidhi amount pm kisan nidhi apply pm kisan nidhi amount zero balance p.m kisan nidhi list how to check pm kisan samman nidhi amount how many times pm kisan samman nidhi pm kisan nidhi beneficiary list 2021 pm kisan nidhi check pm kisan nidhi benefit status pm kisan nidhi beneficiary status 2022 pm kisan nidhi customer care number pm kisan nidhi date

PM Kisan: మీ ఖాతాలోకి PM Kisan డబ్బులు పడ్డాయా ?ఇలా చూసుకోండి !


 దేశవ్యాప్తంగా ఉన్న రైతుల‌కు ప్ర‌యోజ‌నం చేకూర్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కం ప్ర‌ధానమంత్రి కిసాన్ స‌మ్మాన్‌ నిధి (PM-Kisan). రైతుల‌కు పెట్టుబ‌డి సహాయం అందించాల‌నే ఉద్దేశంతో ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. సంవ‌త్స‌రానికి మూడు దఫాల్లో రూ.6 వేలు రైతుల‌ ఖాతాకు నేరుగా జ‌మ చేస్తోంది. ఒక్కో విడతలో ఒక్కో రైతుకి రూ.2 వేలు చొప్పున విడుద‌ల చేస్తూ వ‌స్తోంది. 

 # CHECK PM KISAN NIDHI AMOUNT HERE

కేంద్ర ప్ర‌భుత్వం ఇప్పటి వరకు ఈ పథకం కింద 10 వాయిదాలను విడుద‌ల చేసింది. నేడు (మే 31, 2022) 11వ వాయిదా నిధుల‌ను విడుద‌ల చేసినట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో పీఎం సమ్మాన్ నిధి కార్యక్రమం కింద 10 కోట్ల మందికి పైగా రైతులకు రూ.21,000 కోట్లు జ‌మ చేసినట్లు కేంద్ర ప్ర‌భుత్వం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

పీఎం కిసాన్ లబ్ధిదారుడు 11వ వాయిదా డ‌బ్బును పొందేందుకు ఈ-కేవైసీ త‌ప్ప‌నిస‌రిగా చేయాలి. ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా లేదా బ‌యోమెట్రిక్ ఆధారంగా స‌మీపంలోని సీఎస్‌సీ కేంద్రానికి వెళ్లి ఈ-కేవైసీ పూర్తిచేసుకోవ‌చ్చు. ఈ-కేవైసీ గ‌డ‌వు కూడా నేటితో ముగియనుంది. అందువ‌ల్ల ఇంకా ఈ-కేవైసీ పూర్తిచేయ‌ని వారు ఉంటే వెంట‌నే ఈ ప‌ని పూర్తి చేయండి.

# CHECK ONLINE  MONEY STATUS HERE

11వ విడత డ‌బ్బు ఖాతాలో జ‌మ‌య్యిందా? తెలుసుకోండిలా..

* ముందుగా పీఎమ్ కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/కి వెళ్లాలి.

* కుడి వైపున క‌నిపిస్తున్న ఆప్ష‌న్ల‌లో BeneficiaryStatus ఆప్ష‌న్ ఉంటుంది.

* సెల‌క్ట్ చేసుకున్న త‌ర్వాత ఆధార్ లేదా ఖాతా నెంబ‌రును ఎంట‌ర్ చేసి 'గెట్ డేటా' పై క్లిక్ చేయాలి.

* స్టేట‌స్ స్క్రీన్‌పై క‌నిపిస్తుంది. ఒక‌వేళ మీరు పీఎం కిసాన్‌కు రిజిస్ట‌ర్ చేసుకుని, ఈ-కేవైసీ పూర్తి చేసి ఉంటే ఖాతాలోకి డ‌బ్బు జ‌మ‌వుతుంది.

* అలాగే ల‌బ్ధిదారుల జాబితాలో పేరు ఉందో.. లేదో.. కూడా చెక్ చేసుకోవ‌చ్చు.

* బెనిఫిషియ‌రీ స్టేట‌స్ కింద బెనిఫిషియ‌రీ లిస్ట్ ఆప్ష‌న్ క‌నిపిస్తుంది.

* ఈ ఆప్ష‌న్‌పై క్లిక్ చేస్తే మ‌రొక పేజీకి రీడైరెక్ట్ అవుతుంది.

* ఇక్క‌డ ల‌బ్ధిదారుని రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామాల‌ను ఎంచుకుని 'గెట్ రిపోర్ట్‌'పై క్లిక్ చేస్తే ల‌బ్ధిదారుల జాబితా క‌నిపిస్తుంది.

పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నెంబ‌రు 155261 / 011-24300606 కు కాల్ చేసి కూడా స‌మాచారం తెలుసుకోవ‌చ్చు

CHECK PAYMENT STATUS  DIRECT LINK

How to register yourself on pmkisan.gov.in?


1- Visit https://pmkisan.gov.in/

2- On the right side of the page, click on 'New Farmer Registration' under 'Farmers Corner'.

3- Enter the Aadhaar Card number and captcha code.

4- Select State from the drop-down menu and click on the 'Search' button.

5- Fill in the credentials as asked and submit.

Documents required for the PM-Kisan Samman Nidhi Yojna:

1- Kisan Credit Card


2- Bank Passbook

3- Aadhaar Card

Eligibility Criteria for the PM-Kisan Samman Nidhi Yojana:

1- Farmers belonging to any Indian state are eligible under this scheme. (Earlier, the Income Support was given only to the farmer families having cultivable land up to 2 hectares. But BJP in its election manifesto 2019, promised to extend the PM-Kisan Samman Nidhi Yojana to all the 14.5 Crore farmers irrespective of their land sizes).

2- Farmers must have a Savings Account or Jan-Dhan Account to avail of the benefit. The Installments will be transferred directly into the bank accounts.

3- Multi-tasking staff, Class IV and Group D government employees are eligible.

Who is excluded from the PM-Kisan Samman Nidhi Yojana?

1- Former or present holders of any constitutional posts.

2- Former or Present (Ministers, State Ministers, MPs of Lok Sabha and Rajya Sabha, State Legislative Councils or Assemblies, Mayors of Municipal Corporations and Chairpersons of district panchayat).

3- Income Taxpayers are not eligible under PM-Kisan Samman Nidhi Yojana.

Reasons for rejection in PM-Kisan Samman Nidhi Yojna application:

1- Name should be in "ENGLISH", this could be the first reason for the rejection of the Application in PM-Kisan Samman Nidhi Yojna application.

2- The name of the applicant and the name of the bank account holder is different. The name of the farmer should be the same in Bank Account, Aadhaar Card and in the application.

3- Incorrect IFSC Code.

4- Incorrect bank account number.

5- Incorrect name of the Village.

PM-Kisan Samman Nidhi Yojana Helpline:

Email: pmkisan-ict@gov.in
Toll-Free Helpline Number: 011-23381092 

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad