According to preliminary information, the AP government will start transferring teachers from June 6. Prior to that, promotions will be given to vacant School Asst posts across the state from May 28. Although there are about 30,000 posts vacant across the state, the Finance Ministry will allow only 11,500 posts due to the financial burden. This will be followed by notification of teacher transfers from June 6.
ఉపాద్యాయ బదిలీలకు రంగం సిద్ధం
2020 లో జరిగిన విధంగానే ఉపాద్యాయుల బదిలీలు వెబ్ కౌన్సెలింగ్ ద్వారా జరుపుతారు. 2015 లో ఉపాద్యాయులకు వెబ్ కౌన్సెలింగ్ నష్టం జరిగింది అనే కోరిక మేరక అప్పటి ప్రభుత్వం 2017 లో సాధారణ బదిలీలు మాన్యువల్ గానే జరిపింది. ఇటీవల 2020 లో web ను దసరా కు ప్రారంభించి అనేక మార్పులు అనేక ఇబ్బందులతో సంక్రాంతి కి పూర్తి చేసిన ప్రభుత్వం మరో మారు web కు శ్రీ కారం చుట్టనుంది. 2020 లో బదిలీ ల ప్రస్థానం కొంత ఆలస్యం అయినా 98% మంది కి పూర్తిగా అనుకూలమైనది గానే భావించారు.
అప్పుడు జరిగిన వెబ్ కౌన్సెలింగ్ లో వెబ్ ఆప్షన్ లు MEO లాగిన్ లో డిస్ ప్లే కాక రాష్ట్రం లో 13 మంది ఇబ్బంది పడినట్టు గా తెలిసింది. అలానే రాష్ట్ర వ్యాప్తంగా 312 మంది ఉపాధ్యాయులు తమరు మునిసిపల్ ప్రాంతం కు చెందిన వారుగా కోర్టు ను ఆశ్రయించడం తో ప్రభుత్వానికి కొంత మేర ఇబ్బంది వచ్చింది. ఇటువంటివి మరల పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.
#TEACHERS TRANSFERS 2022 NEWS
మెర్జింగ్ పాఠశాలల విషయంలో ఒక అడుగు ముందుకు వేసిన విద్యాశాఖ 1 కిలో మీటర్ దూరం లో గల పాఠశాల విద్యార్ధుల ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసి ఉంది. 8 సం॥ సర్వీసు పూర్తి చేసుకున్న సమీప ప్రాధమిక పాఠశాల లోని ఉపాధ్యాయుల వివరాలను TIS ద్వారా వారిని బదిలీ కోసం ఉత్తర్వులు ఇవ్వనున్నారు.
మిగిలిన 8 సం లు పూర్తి కాని వారిని క్వలిఫికేషన్ అనుగుణం గా జూనియర్ ను మెర్జింగ్ ప్రాధమిక పాఠశాల లోని 1, 2 తరగతుల కోసం ఉంచనున్నారు. దీని మూలాన్న SGT ఉపాద్యాయుల కొరత ఏర్పడ నుంది. 1 కిలో మీటర్ పరిధి లో గల చాలా ఉన్నత పాఠశాలలో తరగతి గదుల కొరత ఉంది.
Transfers are expected to be completed by July 3. DSC-2022 is expected to be released in September. Anyway wait for the complete information. This is just basic information. Not official information