UDISE Plus 2021-22 website నందు ఎంట్రీ గురించి.
UDISE Plus online లో నమోదు చేసే క్రమంలో section 1.1 to 1.9 ఎడిట్ లేదు (Plz leave this section).
Section 1.10 to 1.27 submit చేసే ముందు అందరూ కూడా school directory update చేయవలెను. లేదంటే మీకు error చూపిస్తుంది. కావున UDISE Plus ఆన్లైన్ ఎంట్రీ స్టార్ట్ చేసే ముందు, ఉపాధ్యాయులు అందరూ కూడా ముందుగా ఈ క్రింది వెబ్సైట్ నందు school directory details update చేయవలెను.
https://udiseplus.gov.in/ud/home?loginId=1
👆🏻👆🏻👆🏻👆🏻
School Directory Login link
Login అయినా తదుపరి, మీకు పైన screen shot లో ఉన్న విధంగా కనిపిస్తోంది. ఇందులో Contact Details Update select చేయవలెను. అందులో School Contact Details & Additional details update చేయవలెను. ఇందులో School contact details నందు school mail ID, School Website address mandatory ఫీల్డ్స్ కాదు కాబట్టి వాటిని ఖాళీగా ఉంచి Update చేయగలరు. అలాగే Additional details నందు PFMS ID/Unique Agency Code అడుగుతుంది. అది కూడా mandatory కాదు. కాబట్టి ఆ column ను empty గా ఉంచి సబ్మిట్ చేయండి. అలాగే HS వారు 10 th class కి సంబంధించి Affliction details enter చేయవలెను.
ఇలా School Directory details submit చేసిన తదుపరి మీరు UDISE Plus data entry ఈ క్రింది వెబ్సైట్ login నందు ఎంటర్ చేయగలరు.
https://udiseplus.gov.in/udiseplus-206/
👆🏻👆🏻👆🏻
UDISE Website Link
మీకు UDISE Plus ఆన్లైన్ ఎంట్రీలో యే సమస్య ఉన్న మీ కాంప్లెక్స్ CRP కి, లేదా MEO Office లోని MIS & Data Entry Operator ని contact చేయండి.
UDISE + 2022 INSTRUCTIONS Ecosystem Modules § UDISE Data Capture