Reliance Jio: బంపర్ ప్లాన్స్ ప్రకటించిన jio : వారికి రూ.249, రూ.299, రూ.349 ప్లాన్స్ ప్రకటించిన జియో... ఆ డివైజ్ ఉచితం
best plans in jio | jio bumper plan list 2022|jio bumper plans benefits jio bumper plans apply online jio bumper plans change| jio bumper plans comparison jio bumper plans enquiry jio bumper plans free| jio bumper plans hd jio bumper plans info
రిలయన్స్ జియో జియోఫై 4జీ వైర్‌లెస్ హాట్‌స్పాట్ (JioFi 4G Wireless Hotspot) యూజర్ల కోసం మూడు కొత్త ప్లాన్స్ ప్రకటించింది. ఈ ప్లాన్స్ రూ.249 నుంచి ప్రారంభం అవుతాయి. బేస్ ప్లాన్ రీఛార్జ్ చేసేవారికి 30జీబీ డేటా ఒక నెల వేలిడిటీతో లభిస్తుంది. చిరువ్యాపారులు, సంస్థల్ని దృష్టిలో పెట్టుకొని జియో ఈ ప్లాన్స్ ప్రకటించింది. రూ.249, రూ.299, రూ.349 ప్లాన్స్‌ని పరిచయం చేసింది.
ఈ ప్లాన్స్ వేలిడిటీ ఒక నెల. వేర్వేరు ప్లాన్స్‌కు వేర్వేరు బెనిఫిట్స్ లభిస్తాయి. ఈ ప్లాన్స్ మొబైల్ యూజర్స్‌కి కాదు కాబట్టి ఈ ప్లాన్స్‌కి డేటా బెనిఫిట్స్ మాత్రమే లభిస్తాయి. వాయిస్ కాల్స్ లేదా ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ఉండవు. 4జీ వైర్‌లెస్ డాంగిల్ ఉన్నవారికి ఈ ప్లాన్స్ ఉపయోగపడతాయి. మరి ఏ ప్లాన్‌కు ఎలాంటి బెనిఫిట్స్ లభిస్తాయో తెలుసుకోండి.
JioFi Rs 249 Plan: జియోఫై 4జీ వైర్‌లెస్ హాట్‌స్పాట్ యూజర్ జియోఫై రూ.249 ప్లాన్ రీఛార్జ్ చేస్తే నెల రోజుల వేలిడిటీ లభిస్తుంది. 30జీబీ డేటా వాడుకోవచ్చు.
JioFi Rs 299 Plan: జియోఫై 4జీ వైర్‌లెస్ హాట్‌స్పాట్ యూజర్ జియోఫై రూ.299 ప్లాన్ రీఛార్జ్ చేస్తే నెల రోజుల వేలిడిటీ లభిస్తుంది. 40జీబీ డేటా వాడుకోవచ్చు.
JioFi Rs 349 Plan: జియో ప్రకటించిన మూడు ప్లాన్స్‌లో రూ.349 ఖరీదైన ప్లాన్. రూ.349 ప్లాన్ రీఛార్జ్ చేస్తే నెల రోజుల వేలిడిటీ లభిస్తుంది. 50జీబీ డేటా వాడుకోవచ్చు
ఈ మూడు ప్లాన్స్‌పై జియో యూజర్లు ఉచితంగా జియోఫై పోర్టబుల్ డివైజ్ పొందొచ్చు. ఈ డివైజ్‌ను 4జీ వైర్‌లెస్ హాట్‌స్పాట్ డాంగిల్‌గా ఉపయోగించుకోవచ్చు. రీఛార్జ్ చేసిన ప్లాన్ ద్వారా ఎంత డేటా లభిస్తుందో అంత డేటా ఉపయోగించుకోవచ్చు. లిమిట్ దాటిన తర్వాత స్పీడ్ 64కేబీపీఎస్‌కి పడిపోతుంది.
జియోఫై 4జీ వైర్‌లెస్ హాట్‌స్పాట్‌లో నానో సిమ్ ఉంటుంది. ఇందులో 2,300ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఒకసారి ఫుల్ రీఛార్జ్ చేస్తే 6 గంటలపాటు 150ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించుకోవచ్చు. ఈ డాంగిల్‌కు 10 డివైజ్‌లు కనెక్ట్ చేయొచ్చు. జియో వెబ్‌సైట్‌లో లేదా మీకు దగ్గర్లో ఉన్న జియో స్టోర్, జియో రీటైలర్ల దగ్గర ఈ డివైజ్ లభిస్తుంది.