AMMA VODI PAYMENT STATUS LINK:
మీ ఆధార్ లింక్ తో అమవొడి డబ్బులు మే account లో పడింది లేనిది ఈ కింది లింక్ లో easy గా తెలుసుకోండి .
ఈ క్రింది 👇 లింక్ ద్వారారా అమ్మఒడి పథకానికి సంబంధించి....స్టేటస్ తెలుసుకోండి
రెండవ విడత ( అనగా మొదటి విడతలో వివిధ కారణాల వలన జమకాని) అమ్మఒడి అమౌంట్ ఈరోజు నుండి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలో జమ అవుతున్నాయి. వాటి యొక్క స్టేటస్ ఈ క్రింది లింకు ద్వారా తెలుసుకోవచ్చును
కాపు నేస్తం..వాహన మిత్ర స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు
https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP
👆 మదర్ ఖాతా లో మనీ పడిందా? లేదా? ఏ ఖాతా లో పడింది? అనే విషయాన్ని మదర్ ఆధార్ నెంబర్(UID) ద్వారా తెలుసుకొనగలం.