SBI GOOD NEWS: సులభంగానే రూ.14 లక్షల రుణం.. అర్హతలు ఇవే!

SBI LOANS.. 

SBI LOANS SBI PRE APPROVED LOANS SBI PERSONEL LOANS 14 LAKHS FORM SBI PENSION LOAN FOR EMPLOYEES SBI OFFERS SIMPLE LOANS WITH OUT PROCESSING CAHRGES

SBI Loan: దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతూ వస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసులు అందిస్తోంది. వీటిల్లో రుణాలు కూడా ఒక భాగమే. బ్యాంక్ అర్హత కలిగిన వారికి పర్సనల్ లోన్స్ దగ్గరి నుంచి కార్ లోన్స్ వరకు భిన్నమైన రుణాలు ఆఫర్ చేస్తోంది. ఎవరికి అవసరమైన లోన్ వారు పొందొచ్చు. బ్యాంక్ అందిస్తున్న రుణాల్లో పెన్షన్ లోన్స్ కూడా ఉన్నాయి. మీరు ఎస్‌బీఐ కస్టమర్ అయితే బ్యాంక్‌లో పెన్షన్ అకౌంట్ కలిగి ఉంటే మీరు సులభంగానే పెన్షన్ రుణం పొందొచ్చు.

READ: శాలరీ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్‌ అంటే ఏమిటి? ప్రయోజనాలు ఏమిటి?

అంతేకాకుండా మీ నుంచి బ్యాంక్ ఎలాంటి అదనపు చార్జీలను వసూలు చేయడం లేదు. ఇంట్లోనే కూర్చొని ఆన్‌లైన్ ద్వారా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఇంకా తక్కువ వడ్డీ రేటుకే రుణం పొందొచ్చు. పిల్లల పెళ్లి, ఇంటి కొనుగోలు, ట్రావెల్, మెడికల్ ఎమర్జెన్సీ ఇలా మీకు అవసరమైన దానికి ఈ డబ్బులను ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఈ లోన్ పొందటానికి ఎవరు అర్హులో ఒకసారి తెలుసుకుందాం.

పెన్షన్ లోన్ ప్రత్యేకతలు

➧ తక్కువ ప్రాసెసింగ్ ఫీజు

➧  అదనపు చార్జీలు ఉండవు

➧  వేగంగా రుణ మంజూరు

➧ సింపుల్ ఈఎంఐ

➧  కనీస డాక్యుమెంట్లతో రుణం

ఎవరు అర్హలు

➧కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు (పదవీ విరమణ చేసిన ఉద్యోగులు) లోన్ తీసుకోవచ్చు. వీరి వయసు 76 ఏళ్లకు లోపే ఉండాలి.

➧డిఫెన్స్ పెన్షనర్లు కూడా పెన్షన్ లోన్ పొందొచ్చు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్, పారా మిలిటరీ సిబ్బంది అర్హులు. వీరి వయసు కూడా 76 ఏళ్లు దాటకూడదు.

➧ ఫ్యామిలీ పెన్షనర్లు కూడా పెన్షన్ లోన్ తీసుకోవచ్చు.

ఎలా అప్లై చేసుకోవాలి?

పెన్షన్ లోన్ కోసం నేరుగా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఆన్‌లైన్‌లో నెట్ బ్యాంకింగ్ ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం మీరు లాగిన్ అవ్వాలి. తర్వాత పెన్షన్ లోన్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు అవసరమైన వివరాలు అందించాలి. తర్వాతి స్టెప్‌లో ఎంత లోన్ అమౌంట్ కోరుకుంటున్నారో ఎంటర్ చేయాలి. గరిష్టంగా రూ. 14 లక్షల వరకు పొందొచ్చు. అప్లికేషన్ సబ్‌‌మిట్ చేయాలి. ఈ తరహా రుణాలపై వడ్డీ 9.8 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. 

CLICK HERE FOR LOAN APPLY

ALSO READ:

1. DOWNLOAD PRIMARY LESSON PLANS

2. DOWNLOAD HIGH SCHOOL LESSON PLANS

3. ANNUAL PLANS FOR PRIMARY

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad