తెలుగు పదమాలిక పుస్తకము తెలుగువారందరికీ సుపరిచితమయినది.
మీ వేలితో ఎడమవైపుకు స్క్రోల్ చేస్తూ తరువాత పేజీ ని పొందండి .
ఈ పుస్తకము ప్రథమ, ద్వితీయ భాగాలుగా ముద్రణ రూపంలో అందుబాటులో - విద్యార్థులు సులభంగా చదవటానికి, - వేగంగా చదవటానికి, - అక్షరాలను గుర్తించటానికి, ఉపాధ్యాయులకు బోధనోపకరణముగా - చదవటం మాకు ఇష్టం కార్యక్రమానికి - సాధన పుస్తకంలో కృత్యములు పూర్తి చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సంసిద్ధతా కార్యక్రమాలకు, పునశ్చరణ తరగతులు నిర్వహణ కొరకు ఈ పుస్తకంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. విద్యా సంవత్సరం ప్రారంభం నుండి ఉపయోగించటం ద్వారా తరగతి పూర్తయ్యే సమయానకి విద్యార్థుల సామర్ధ్యాలు మొరుగయ్యే అవకాశం ఉంది.
పుస్తకం అవసరమైన వారు ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు.
విజయలక్ష్మి 9948528228
బొల్లినేని సోమసుందర రావు 9705556925