ఇక నుంచి ప్రతి టీచర్ facial app లోనే సెలవు అప్లై చెయాలి . ఈ రోజు స్కూల్ అటెండన్స్ అప్ కొత్త వెర్షన్ కి అప్డేట్ చేసి అందులో ఈ లీవ్ management మోడెల్ పెట్టడం జరిగింది
ప్రతి టీచర్ ముందు లీవ్ అకౌంట్ అప్డేట్ చేయవలసి ఉంది
Facial యాప్ లో సెలవు module ని ఎలా అప్డేట్ చేయాలి వీడియో tutorial
దీనికోసం ముందుగా ప్రిపేర్ చేసుకోవలసిన ఫారం Download here