School Grants Released: పాఠశాలలకు నిధులు విడుదల

పాఠశాలలకు నిధులు విడుదల..! 

♦తక్షణ గ్రాంట్‌ కింద.. Download  Grants Details by SSA

➔ తక్షణం గ్రాంట్‌ కింద రూ.1,77,69,000ను ఇటీవల విడుదల చేసింది.

➔ కాంపోజిట్‌ గ్రాంట్స్‌ను పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా కేటాయిస్తారు.

➔ 1 నుంచి 30 మంది ఉండే స్కూల్‌కి రూ.10 వేలు,

 ➔ 31 నుంచి 100 మంది ఉంటే రూ.25 వేలు,

➔ 101 నుంచి 250 మంది ఉంటే రూ.50 వేలు,

 ➔ 251 నుంచి 1,000 మంది ఉంటే రూ.75 వేలు,

 ➔ 1,000 మందిపైన ఉండే బడికి రూ.లక్ష ఇస్తారు.

ఈ నిధులను విద్యుత్‌ బిల్లులు, స్టేషనరీ, వాటర్‌ బిల్లులు, మైనర్‌ రిపేర్స్‌ తదితర వాటికి ఖర్చు చేయాలి.

♦MRCలకు ఇలా..

➔ మండల రీసోర్స్‌ సెంటర్లకు నిధులు విడుదల చేశారు.

➔ ఒక్కో దానికి రూ.70 వేలు చొప్పున రూ.32.90 లక్షలను ఇచ్చారు.

➔ ఎమ్మార్సీల నిర్వహణలో భాగంగా విద్యుత్‌ బిల్లులు, స్టేషనరీ, టెలిఫోన్లు, కంప్యూటర్ల నిర్వహణ తదితర వాటికి నగదును ఖర్చు చేయనున్నారు

♦CRC లకు..

➔ ఒక్కో దానికి రూ.19 వేలు చొప్పున రూ.60.42 లక్షలు నిధులను విడుదల చేశారు.

➔ అదే విధంగా ఒక్కో స్కూల్‌ కాంప్లెక్స్‌కు మొబైల్‌ సపోర్ట్‌ టు సీఆర్సీ కింద రూ.1,000 రూ.3.18 లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది.

➔ జిల్లాలోని మొత్తం 318 స్కూల్‌ కాంప్లెక్స్‌లకు రూ.63.60 లక్షల నిధులను విడుదల చేసింది.

♦ UC లు అందజేయాలి.

➔ పాఠశాలలకు విడుదల చేసిన కాంపోజిట్‌ గ్రాంట్స్‌ ఖర్చులపై యుటిలైజేషన్‌ సర్టి ఫికెట్లను ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అందజేయాలి.

➔ గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా మున్సిపల్‌ స్కూళ్లకు కూడా కాంపోజిట్‌ నిధులను విడుదల చేశారు.

➔ ఇప్పటికే స్కూల్‌ మెయింటెనెన్స్, టాయ్‌లెట్‌ గ్రాంట్స్‌ను ఆయా పాఠశాలలకు అందజేశాం. స్కూల్‌ కాంప్లెక్స్‌ల అభివృద్ధికి దోహదపడాలి.

Detailed Grants Proceedings by SSA

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad