SALT :Survey link of Need of Teacher trainings

 


గౌరవ డైరెక్టర్, SCERT వారి ఆదేశాల మేరకు అన్ని యాజమాన్య ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు (1వ తరగతి నుండి 10 తరగతులు డీల్ చేస్తున్న అందరు ఉపాధ్యాయులు) క్రింది లింక్ ద్వారా 12-10-2022 నుండి 16-10-2022 సాయంత్రం 6 గంటల లోగా ఉపాధ్యాయుల శిక్షణ అవసరాలను గుర్తించుటకు గాను నిర్వహిస్తున్న సర్వే లో పాల్గొనాలి.

 ఈ సర్వే ద్వారా ఉపాధ్యాయుల శిక్షణ అవసరాలను గుర్తించి భవిష్యత్తు లో శిక్షణా కార్యక్రమాలను డిజైన్ చేయడానికి ఉపయోగిస్తారు.

కావున ప్రతి ఉపాధ్యాయుడు క్రింది లింక్ ద్వారా సర్వే లో పాల్గొనాలి.

https://ee.humanitarianresponse.info/x/iAbzefvS

Dy.E.O లు, MEO లు, HM లు, SO లు, ప్రిన్సిపల్స్, CRP లు ఈ మెసేజ్ ను ఉపాధ్యాయులకు పంపి పై KOBO లింక్ ద్వారా సర్వే లో పాల్గొనేలా చూడాలి.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad